ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన.. పదవులు ఎవరికంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రకటన చేశార. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి సుచరిత రాష్ట్ర జిల్లా స్థాయిలో పోస్టులను విడుదల చేశారు. 135 కార్పొరేషన్లు, సంస్థల్లో...