పదో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు
ఏపీలోని విజయనగరంలో కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ ట్యూషన్ మాస్టర్ పదో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేశాడు. నిందితుడికి అప్పటికే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే…విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన...