నటుడు పొట్టి వీరయ్య కన్నుమూత
టాలీవుడ్ సీనియర్ నటుడు పొట్టి వీరయ్య (74) కన్నుమూశారు. హైద్రాబాద్ చిత్రపురి కాలనీలో నివాసముంటున్న వీరయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వీరయ్యకు ఈ ఉదయం పుచ్చకాయ తిన్న వెంటనే గుండెనొప్పి రావడంతో...